APPSC Group 1 Mains Test Series (Telugu Medium)

ప్రోగ్రామ్ ఫీచర్స్

  1. పూర్తిసిలబస్ కవరేజ్
    మెయిన్స్ మొత్తం సిలబస్‌ను కవర్ చేసే విధంగా టెస్టులు రూపొందించబడతాయి.

  2. ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రశ్నా పత్రాలు
    ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా విధానానికి అనుగుణంగా ప్రశ్నా పత్రాలు సిద్ధం చేస్తాం.

  3. ఏపీ స్పెసిఫిక్ కంటెంట్స్‌పై ప్రత్యేక దృష్టి
    ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలు, ఉదాహరణలను టెస్టుల్లో ప్రత్యేకంగా చేర్చుతాం.

  4. ప్రతి టెస్ట్‌కు మోడల్ ఆన్సర్స్
    సమాధానాల నిర్మాణం, కంటెంట్ ఎలా ఉండాలో అర్థమయ్యేలా ప్రతి టెస్ట్‌కు మోడల్ ఆన్సర్ అందిస్తాం.

  5. డీటైల్ ఎవాల్యుయేషన్ & ఫీడ్‌బ్యాక్
    నిపుణుల మూల్యాంకనం ద్వారా మీ ఆన్సర్‌పై నిర్మాణాత్మక సూచనలు అందిస్తాం.

  6. పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్
    మీ బలాలు, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

  7. ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్‌మెంట్
    అనాలిటికల్ థింకింగ్‌తో పాటు, సమాధానాల ప్రెజెంటేషన్ నైపుణ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

  8. ఎగ్జామ్ సిమ్యులేషన్
    నిజమైన పరీక్ష తరహా అనుభవాన్ని అందిస్తూ, మెరుగైన ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది.

ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?

  1. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి
    క్రమబద్ధంగా, విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయడం అలవాటు అవుతుంది.

  2. టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగవుతుంది
    పరీక్ష సమయానికి లోపల సమాధానాలను పూర్తి చేసే సామర్థ్యం పెరుగుతుంది.

  3. కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది
    ముఖ్యమైన టాపిక్స్‌పై మీ అవగాహన మరింత బలపడుతుంది.

  4. మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు
    ఎక్కడ బాగా ఉన్నారో, ఎక్కడ ఇంకా మెరుగుదల అవసరమో స్పష్టంగా గుర్తించవచ్చు.

  5. కంటెంట్ క్వాలిటీ మెరుగుపడుతుంది
    ఫ్యాక్ట్స్, ఉదాహరణలు, సంబంధిత డేటా ఉపయోగించి సమాధానాల స్థాయి పెరుగుతుంది.

  6. ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి
    హెడింగ్స్, సబ్‌హెడింగ్స్, డయాగ్రామ్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం అలవాటు అవుతుంది.

  7. ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
    మెయిన్స్ ప్రశ్నలను ధైర్యంగా attempt చేసే నమ్మకం వస్తుంది.

  8. మెయిన్స్‌కు ఎగ్జామ్ రెడీనెస్ పెరుగుతుంది
    ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మరింత సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధమవుతారు.