APPSC Group 1 Mentorship Program (Telugu Medium)
ప్రోగ్రామ్ ఫీచర్స్
పర్సనల్ 1:1 మెంటర్‌షిప్
ప్రతి ఆస్పిరెంట్‌కు ఇండివిడ్యువల్ గైడెన్స్ ఇచ్చి, ప్రిపరేషన్ లెవెల్‌కు తగిన ప్రాపర్ డైరెక్షన్ ఇస్తాం.డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ కావడానికి రోజువారీ ప్రాక్టీస్ నిర్వహిస్తాం.ఫుల్ సిలబస్ కవరేజ్
ఏపీపీఎస్సీ మెయిన్స్ సిలబస్ మొత్తం సిస్టమాటిక్‌గా కవర్ అయ్యేలా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది.మోడల్ ఆన్సర్ ఫర్ ఎవరీ టెస్ట్
ప్రతి టెస్ట్‌కు మోడల్ ఆన్సర్ ఇచ్చి, ఆన్సర్ స్ట్రక్చర్ మరియు ప్రెజెంటేషన్ ఎలా ఉండాలో క్లియర్‌గా తెలియజేస్తాం.ఎక్స్‌పర్ట్ ఎవాల్యుయేషన్ & ఫీడ్‌బ్యాక్
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మీ ఆన్సర్లను ఎవాల్యుయేట్ చేసి, ఇంప్రూవ్‌మెంట్ కోసం డీటైల్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు.లాంగ్వేజ్ ఆప్షన్
ప్రోగ్రామ్ ఇంగ్లీష్ / తెలుగు రెండింటిలో అందుబాటులో ఉంటుంది.మోడ్
ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ రెండింటిలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?
ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి
ఇంట్రడక్షన్, సబ్‌హెడింగ్స్, డయాగ్రామ్స్, కన్క్లూజన్‌తో ఆన్సర్‌ను బెటర్ వేలో ప్రెజెంట్ చేయడం అలవాటు అవుతుంది.టైమ్ మేనేజ్‌మెంట్ బెటర్ అవుతుంది
ఎగ్జామ్ టైమ్ లిమిట్‌లో ఆన్సర్ కంప్లీట్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది.కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది
రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల సబ్జెక్టులపై స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ డెవలప్ అవుతుంది.కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది
ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, అనాలిసిస్‌తో ఆన్సర్‌ను ఎన్రిచ్ చేయడం నేర్చుకుంటారు.స్ట్రెంగ్త్స్ & వీక్‌నెస్ ఐడెంటిఫై చేయవచ్చు
రెగ్యులర్ ఎవాల్యుయేషన్ ద్వారా మీ ప్రిపరేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఏరియాస్ ఈజీగా గుర్తించవచ్చు.ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
కాన్ఫిడెంట్ ప్రాక్టీస్ మరియు పర్సనల్ గైడెన్స్ వల్ల మెయిన్స్ ఎగ్జామ్‌ను మరింత ధైర్యంగా attempt చేయగలుగుతారు.