APPSC Group 1 Prelims Test Series (Telugu Medium)
ప్రోగ్రామ్ హైలైట్స్
- పూర్తిసిలబస్ కవరేజ్
ప్రిలిమ్స్‌కు సంబంధించిన మొత్తం సిలబస్‌ను కవర్ చేసే విధంగా టెస్టులు రూపొందించబడతాయి. - ఎగ్జామ్ ఓరియెంటెడ్ ప్రశ్నా ప్రప్రాలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా విధానానికి అనుగుణంగా ప్రశ్నలు రూపొందిస్తాం. - కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు
మూలభూత కాన్సెప్ట్లపై పట్టు పెరగేలా ప్రశ్నలు ఉంటాయి. - డీటైల్ ఎక్స్ప్లనేషన్స్
ప్రతి ప్రశ్నకు స్పష్టమైన మరియు సులభంగా అర్థమయ్యే వివరణ అందిస్తాం. - ఏపీ స్పెసిఫిక్ కంటెంట్స్‌పై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను కూడా టెస్ట్ సిరీస్‌లో చేర్చుతాం. - పెర్ఫార్మెన్స్ అనాలిసిస్
మీ ప్రోగ్రెస్‌ను అంచనా వేసుకోవడానికి, బలహీన ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. - రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్టులు
తరచూ టెస్టులు రాయడం ద్వారా ఆక్యూరసీ మరియు స్పీడ్ మెరుగుపడతాయి. - ఎగ్జామ్ సిమ్యులేషన్
నిజమైన పరీక్ష వాతావరణాన్ని అనుభవించేలా టెస్టులు నిర్వహిస్తాం.
ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?
- ఆక్యూరసీ మెరుగుపడుతుంది
సరైన సమాధానాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. - కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది
ముఖ్యమైన సబ్జెక్ట్స్‌పై బలమైన అవగాహన ఏర్పడుతుంది. - టైమ్ మేనేజ్మెంట్ మెరుగవుతుంది
నిర్దిష్ట సమయానికి లోపల ప్రశ్నలను attempt చేయడం అలవాటు అవుతుంది. - మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు
ఎక్కడ బాగా చేస్తున్నారో, ఎక్కడ ఇంకా మెరుగుదల అవసరమో స్పష్టంగా తెలుస్తుంది. - నెగటివ్ మార్కింగ్ తగ్గించుకోవచ్చు
ప్రశ్నలను సరైన రీతిలో ఎంచుకునే వ్యూహం అభివృద్ధి చెందుతుంది. - స్పీడ్ & ఎఫిషియెన్సీ పెరుగుతాయి
ఆబ్జెక్టివ్ టెస్టుల్లో వేగంగా, సమర్థవంతంగా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం వస్తుంది. - ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
పరీక్షకు సంబంధించిన టెన్షన్, సందేహం తగ్గి మరింత ధైర్యం వస్తుంది. - ప్రిలిమ్స్‌కు పూర్తి ప్రిపరేషన్ ఏర్పడుతుంది
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దశను ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధం అవుతారు.