TGPSC Group 1 Mains Test Series
ప్రోగ్రామ్ ఫీచర్స్
కంప్లీట్ సిలబస్ కవరేజ్
మెయిన్స్ మొత్తం సిలబస్‌ను కవర్ చేసేలా టెస్టులు రూపొందించబడతాయి.ఎగ్జామ్ ఓరియెంటెడ్ క్వశ్చన్ పేపర్స్
టీజీపీఎస్సీ గ్రూప్–I మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్‌కు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తాం.తెలంగాణ స్పెసిఫిక్ కంటెంట్ ఫోకస్
తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్, ఎగ్జాంపుల్స్, మరియు ముఖ్యమైన టాపిక్స్‌ను ప్రత్యేకంగా ఇన్క్లూడ్ చేస్తాం.ఎవరీ టెస్ట్‌కు మోడల్ ఆన్సర్స్
ఆన్సర్ స్ట్రక్చర్ మరియు కంటెంట్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలో అర్థమయ్యేలా ప్రతి టెస్ట్‌కు మోడల్ ఆన్సర్స్ అందిస్తాం.డీటైల్డ్ ఎవాల్యుయేషన్ & ఫీడ్‌బ్యాక్
ఎక్స్పర్ట్స్ మీ ఆన్సర్స్‌ను ఎవాల్యుయేట్ చేసి, ఎక్కడ ఇంప్రూవ్ కావాలో క్లియర్ సజెషన్స్ ఇస్తారు.పర్ఫార్మెన్స్ ట్రాకింగ్
మీ స్ట్రెంగ్త్స్, వీక్నెస్, మరియు ఇంప్రూవ్మెంట్ ఏరియాస్‌ను ఐడెంటిఫై చేయడంలో ఇది సహాయపడుతుంది.ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్
అనాలిటికల్ థింకింగ్‌తో పాటు, స్ట్రక్చర్డ్ ఆన్సర్ ప్రెజెంటేషన్ స్కిల్స్‌ను కూడా డెవలప్ చేస్తుంది.ఎగ్జామ్ సిమ్యులేషన్
రియల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ ద్వారా బెట్టర్ ప్రిపరేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది?
ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి
స్ట్రక్చర్డ్ మరియు అనాలిటికల్ విధంగా ఆన్సర్స్ రాయడం అలవాటు అవుతుంది.టైమ్ మేనేజ్మెంట్ బెట్టర్ అవుతుంది
ఎగ్జామ్ టైమ్ లిమిట్లో ఆన్సర్స్ కంప్లీట్ చేసే ఎబిలిటీ డెవలప్ అవుతుంది.కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది
ప్రతి టాపిక్‌పై స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది.స్ట్రెంగ్త్స్ & వీక్నెస్ గుర్తించవచ్చు
ఎక్కడ బాగున్నారో, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ కావాలో స్పష్టంగా తెలుస్తుంది.కంటెంట్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది
ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, మరియు రెలెవెంట్ డేటాను బెట్టర్‌గా ఉపయోగించడం నేర్చుకుంటారు.ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి
హెడ్డింగ్స్, సబ్‌హెడ్డింగ్స్, డయాగ్రామ్స్ను ఎఫెక్టివ్‌గా ఉపయోగించే కాన్ఫిడెన్స్ వస్తుంది.ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
మెయిన్స్ ప్రశ్నలను హ్యాండిల్ చేసే కాన్ఫిడెన్స్ స్టెప్-బై-స్టెప్ బిల్డ్ అవుతుంది.ఎగ్జామ్ రెడీనెస్ ఎన్హాన్స్ అవుతుంది
టీజీపీఎస్సీ గ్రూప్–I మెయిన్స్ ఎగ్జామ్‌ను మరింత స్ట్రాంగ్ ప్రిపరేషన్‌తో ఎదుర్కొనే స్థాయి వస్తుంది.