UPSC Mains Test Series (Telugu Medium)
ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు
UPSC మెయిన్స్ సిలబస్ మొత్తం కవర్ చేస్తారు
ఆన్సర్ రైటింగ్ మెరుగుపడేందుకు ప్రత్యేక క్లాసులు ఉంటాయి
బేసిక్స్ నుంచి చాలా మంచి స్థాయి వరకు ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయిస్తారు
మీరు రాసిన ఆన్సర్ షీట్స్‌ను వివరంగా, ఉపయోగపడేలా మూల్యాంకనం చేస్తారు
మీ బలాలు, బలహీనతలు ఏవో స్పష్టంగా చెప్పి, ఎలా మెరుగుపరుచుకోవాలో గైడెన్స్ ఇస్తారు
ప్రత్యేకంగా 1:1 మెంటరింగ్ మరియు వ్యక్తిగత సహాయం ఉంటుంది
సౌకర్యంగా ఫాలో అవ్వడానికి బాగా ప్లాన్ చేసిన టెస్ట్ షెడ్యూల్ ఉంటుంది
ప్రతి టెస్ట్ పేపర్‌కు మోడల్ అప్రోచ్ ఇస్తారు
ఆన్లైన్, ఆఫ్‌లైన్ టెస్ట్ డిస్కషన్స్‌కు అవకాశం ఉంటుంది
మొత్తం టెస్టులు – 35
19 సెక్షనల్ టెస్ట్‌లు
16 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు
ప్రోగ్రామ్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఆన్సర్ రైటింగ్ నైపుణ్యం బాగా మెరుగవుతుంది
రివిజన్ బలంగా అవుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది
మీ ప్రగతిని మీరు నిరంతరం అంచనా వేసుకోవచ్చు
విశ్లేషణాత్మకంగా ఆలోచించే శక్తి, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది
టైమ్ మేనేజ్మెంట్ మెరుగవుతుంది, టెన్షన్ హ్యాండిల్ చేయడం సులభమవుతుంది
అసలు ఎగ్జామ్‌లా ప్రాక్టీస్ అవ్వడం వల్ల మెంటల్‌గా కూడా మంచి ప్రిపరేషన్ ఉంటుంది
|
S.NO |
తేదీ |
పేపర్ / సబ్జెక్ట్ |
ఏమి ఉంటంది? |
|---|---|---|---|
|
1 |
22-03-2026 |
పాలిటీ |
(భారత రాజ్యాంగం, నిర్మాణం, న్యాయవ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు) |
|
2 |
6/4/2026 |
పాలిటీ |
పారమల ాంట్, రాష్ట్్ాశాస్నస్భలు, అధికార |
|
3 |
21-04-2026 |
గవర్నె న్స్ & సోష్ల్ |
ప్పభుత్వ పథాు, NGOs, SHGs, |
|
4 |
06-05-2026 |
(భారత రాజ్యాంగం, నిర్మాణం, న్యాయవ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు)అంత్రాాతీయ |
భారత్దేశం పొరుగు దేశాలతో |
|
5 |
21-05-2026 |
ఫుల్ టెస్ీ(GS Paper-2) |
GS Paper-2 మొత్ంత సిలబస్ నంచి |
|
6 |
05-06-2026 |
హిస్ర్వీ |
ఆర్ీఅండ్ కలు ర్, ప్ాచీన్ భారత్దేశం |
|
7 |
20-06-2026 |
హిస్ర్వీ |
మోప్డన్స ఇండియన్స హిస్ర్వీ , 1750 |
|
8 |
05-07-2026 |
హిస్ర్వీ |
ప్పపంచ చరప్త్, Industrial Revolution, |
|
9 |
20-07-2026 |
భారతీయ స్మాజం |
కులం, మత్ం, భాష్, తెగు, వైవిధ్ే ం, |
|
10 |
04-08-2026 |
జాప్గఫీ |
భూకంాు, లనామీు, |
|
11 |
19-08-2026 |
ఫుల్ టెస్ీ(GS Paper-1) |
GS Paper-1 మొత్ంత సిలబస్ మీద టెస్ీ |
|
12 |
03-09-2026 |
ఎథక్స్ |
ఎథక్స్ ప్ాథమిక అంశాు, మాన్వ |
|
13 |
18-09-2026 |
ఎథక్స్ |
Civil service values, emotional |
|
14 |
03-10-2026 |
ఎథక్స్ |
గాంధీ, Kant, Aristotle, Vivekananda, |
|
15 |
18-10-2026 |
ఎథక్స్ |
Probity in governance, public service, |
|
16 |
02-11-2026 |
ఎథక్స్ |
RTI, code of ethics, code of conduct, |
|
17 |
17-11-2026 |
ఫుల్ టెస్ీ(GS Paper-4) |
GS Paper-4 మొత్ంత మీద పూరతటెస్ీ |
|
18 |
02-12-2026 |
ఎాన్మ |
ాసునింగ్, అభివృదిధ, ఉద్యే గాు, |
|
19 |
17-12-2026 |
ఎాన్మీ |
agriculture, cropping pattern, irrigation, |
|
20 |
01-01-2027 |
సైన్స్ టెాె లజ |
రోజువార్వ జీవిత్ంలో సైన్స్ |
|
21 |
16-01-2027 |
పరాే వరణ్ం & విపతత |
pollution, EIA, biodiversity, climate |
|
22 |
31-01-2027 |
అంత్రత్గ భప్దత |
extremism, cyber security, money |
|
23 |
15-02-2027 |
ఫుల్ టెస్ీ(GS Paper-3) |
GS Paper-3 మొత్ంత సిలబస్ మీద పూరత |