UPSC Prelims cum Mains (PCM) Telugu Medium
UPSC సాధన – తెలుగు మాధయమ విద్యయర్థుల కోసం మార్గదర్శి
భారతదేశంలో అత్యున్నత సేవలలో ఒకటైన్ సివిల్ సర్వీసెస్ (UPSC) పర్వక్ష ప్రతి సంవతసరం లక్షలాది మంది అభ్ుర్థులు
రాస్తార్థ. ఈ పర్వక్ష ద్వీరా IAS, IPS, IFS వంటి కీలక పదవులకు ఎంపిక జర్థగుత్యంది. దేశ పరిపాలన్లో కీలక పాత్ర
పోషంచే ఈ ఉద్యుగాలు ప్రతి యువకుడి కల.
తెలుగు మాధ్ుమంలో చదివే విద్వుర్థులు కూడా UPSCలో విజయాన్నన స్తధంచగలరన్న అనేక మంది సఫలీకృత్యలైన్ అధకార్థలు
న్నరూపించార్థ. సరైన్ ప్రణాళిక, నాణ్ుమైన్ మెటీరియల్, మరియు క్రమశిక్షణ్ ఉంటే విజయం స్తధ్ుం.
UPSC పరీక్ష నిర్మాణం & అవగాహన
పరీక్ష నిర్మాణం
UPSC పర్వక్ష మూడు దశలుగా జర్థగుత్యంది:
ప్రిలిమ్స్
• ఆబ్జెక్టివ్ విధాన్ం
• GS & CSAT పేపర్థు
• స్క్రీన్నంగ్ టెస
మెయిన్స్
• డిసిీపిివ్ విధాన్ం
• 9 పేపర్థు
• లోతైన్ అవగాహన్ అవసరం
ఇంటర్వ్యూ
• వుక్టాతీ పర్వక్ష
• న్నరణయ స్తమరుయం
• సమాజంపై అవగాహన
ఈ మూడు దశలోు సమత్యలుతతో ప్రిపేర్ అయితేనే ఫైన్ల్ సక్ససస్ స్తధ్ుం.
తెలుగు మాధయమం – బలం & సవాళ్లు
తెలుగు మాధయమం విద్యయర్థుల ప్రత్యయకత
✔ సీభాషలో ఆలోచన్ సులభ్ం
✔ లోతైన్ అవగాహన్
✔ వ్యుసరచన్లో సహజత
సవాళ్లు
• సరైన్ సిడీ మెటీరియల్ కొరత
• సరైన్ మారగదరశకతీం లేకపోవడం
ఈ సవ్యళ్ును అధగమంచడాన్నక్ట మంచి కోచింగ్ చాలా అవసరం.
అభ్యయస్ IAS అకాడమీ – మీ విజయం కోసం వేదిక
మీ కష్టం + సరైన మార్గదర్ినం = విజయం
“మీ లక్షూం… మా మార్గదర్ినం… మీ విజయం!”
Abhyas IAS Academy
తెలుగు మాధ్ుమ విద్వుర్థుల కోసం ప్రతేుకంగా రూపందించిన్ కోచింగ్ సంసు.
ముఖ్య లక్షణాల
• తెలుగు మాధ్ుమంలో పూరిా కోచింగ్
• అనుభ్వజ్ఞులైన్ ఫ్యుకలీి
• కరంట్ అఫైర్స విశ్లుషణ్
• రోజ్ఞవ్యర్వ & వ్యరాంత టెసుిలు
• Answer Writing ట్రైన్నంగ
“తెలుగు మాధ్ుమంలో IAS స్తధ్న్కు మీ న్మమకమైన్ తోడు”
అధయయన విధానం & ప్రిపరేష్న్స సాాటజ
ఎలా చదవాలి?
✔ NCERT – బేసిక్సస
✔ స్తిండర్్ బుక్సస – లోతైన్ జ్ఞున్ం
✔న్యుస్ పేపర్ – కరంట్ అఫైర్స
✔ నోట్స తయార్వ
✔ రగుులర్ రివిజన్
వార్మాపత్రిక ప్రాముఖ్యత
• ప్రసుాత అంశాలపై అవగాహన్
• మెయిన్స లో ఉపయోగం
• ఇంటరూీయలో సహాయం
చదవడం మాత్రమే కాదు —విశ్లుషణ్ కూడా చేయాలి.
Answer Writing, టైమ్స మేనేజ మెంట్ & టెస్ట సిరీస్
Answer Writing
✔ సరళ్మైన్ భాష
✔ పాయింట్లుగా సమాధాన్ం
✔ ఉద్వహరణ్లు ఇవీడం
టైమ్స మేనేజ మెంట్
• రోజ్ఞకు 6–8 గంటలు చదవ్యలి
• టైమ్ టేబుల్ పాటించాల